ముూగ జీవాలను కాపాడాలి
'నేను సైతం' సుమ సాహసం చూడండి - MAHABUBABAD DISTRICT
గ్రామ ప్రజలు తాగే నీళ్లు కలుషితం కాకూడదని బావిలో పడిన అడవి జంతువు కళేబరాన్ని తాడు సహాయంతో తొలగించారు సుమ అనే స్వచ్ఛంద సంస్థ సభ్యురాలు. ఆమె సాహసం చూసి జనాలు ఆశ్చర్యపోయారు.
నక్క కళేబరాన్ని తొలగిస్తోన్న సుమ
వెంటనే సుమబేతోల్ గ్రామంలోని బావి వద్దకు చేరుకొని పరిశీలించారు. అప్పటికే చనిపోయి నీటిపై తేలుతున్న నక్క కళేబరం కనిపించింది. నడుముకి తాడు కట్టుకొని సుమారు 42 అడుగులలోతు గల బావిలోకి దిగి, కళేబరాన్ని తొలగించారు. మూగజీవి ప్రాణాలు కాపాడలేకపోయినమున్సిపాల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి :చంద్రబాబు చిక్కడు దొరకడు
Last Updated : Mar 10, 2019, 9:55 AM IST