మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండో రోజు కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని జడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. 50మంది వైద్య సిబ్బందికి టీకాలు పంపిణీ చేశారు.
'టీకా విషయంలో భయాందోళనకు గురికావొద్దు' - covid vaccine distribution in mahabubabad
రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ పక్రియ కొనసాగుతోంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో రెండో రోజు 50మంది వైద్య సిబ్బందికి టీకాలను కేటాయించారు.
'టీకా విషయంలో.. భయాందోళనకు గురికావొద్దు'
ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ.. వ్యాక్సిన్ను ఉచితంగా అందించాలని వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. టీకాలు వేసుకునే వారు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని సూచించారు.
ఇదీ చదవండి: 'వ్యాక్సిన్ నిలువపట్ల జాగ్రత్తలు తీసుకోండి'