జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుతా..
ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో గులాబీ గూటికి - warangal
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పలువురు సర్పంచులు తెరాస పార్టీలో చేరారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.
గ్రామాభివృద్ధే ధ్యేయం
పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకువెళ్తానని, వరంగల్ జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుతానని ఎర్రబెల్లి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:కేసీఆర్ ప్రకటనతో గ్రామస్థుల హర్షం