మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో చోరీ జరిగింది. హుండీల తాళాలు పగులగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు దొంగలు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
డోర్నకల్ ముత్యాలమ్మ ఆలయంలో చోరి - hundis roberry
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో దొంగలు.. ఆలయాన్నే లక్ష్యంగా చేసుకుని చోరికి పాల్పడ్డారు. హుండీలన్నీ పగులగొట్టి నగదును దోచుకెళ్లారు.
డోర్నకల్ ముత్యాలమ్మ ఆలయంలో చోరి చోరి