మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి శివారులోని అటవీ అర్బన్ పార్క్ భవన నిర్మాణానికి అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్. శోభ భూమి పూజ చేశారు. పట్టణ ప్రజల అవసరాల కోసం సుమారు 400 ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేశారు. దీన్ని రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించారు. పిల్లల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.
అటవీ అర్బన్ పార్క్ భవన నిర్మాణానికి భూమి పూజ
మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి శివారులోని అటవీ అర్బన్ పార్క్ భవన నిర్మాణానికి అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్.శోభ భూమి పూజ చేశారు. సుమారు 400 ఎకరాల్లో ఈ పార్కును నిర్మించారు. మరిన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని అన్నారు.
forest