మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని కోయగూడెం, కొమురం భీమ్ నగర్, ఆదివారంపేటల్లోని సుమారు 300 నిరుపేద కుటుంబాలకు ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్నాయక్లు నిత్యావసరాలు, మాస్కులు అందించారు.
నిత్యావసరాలు అందించిన ఎంపీ, ఎమ్మెల్యే
మహబూబాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్నాయక్లు పేదలకు నిత్యావసరాలు అందించారు.
నిత్యావసరాలు అందించిన ఎంపీ, ఎమ్మెల్యే
లాక్డౌన్ కారణంగా పేదలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే నిత్యావసరాలు అందించినట్లు ఎంపీ కవిత పేర్కొన్నారు. ప్రజలంతా ప్రభుత్వ నిబంధనలు పాటించి.. లాక్డౌన్కు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ప్రజలు బయటకు రాకుండా తాళాలు.. తెరిపించిన కలెక్టర్