తెలంగాణ

telangana

ETV Bharat / state

మహబూబాబాద్​లో వర్ష బీభత్సం

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లపై విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి.

By

Published : Aug 9, 2019, 1:16 PM IST

మహబూబాబాద్​లో వర్ష బీభత్సం

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పట్టణంలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. రైల్వే స్టేషన్, కూరగాయల మార్కెట్, ఆర్తిగార్డెన్ వద్ద భారీ వృక్షాలు విరిగిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు జేసీబీ సహాయంతో వృక్షాలను తొలిగించారు.

మహబూబాబాద్​లో వర్ష బీభత్సం

ABOUT THE AUTHOR

...view details