తెలంగాణ

telangana

ETV Bharat / state

తొర్రూర్​లో వైద్యులకు ఘనంగా సన్మానం - వైద్యులకు సన్మానం

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్​లో లయన్స్​ క్లబ్​ ఆఫ్​ తొర్రూర్ సేవా తరుణి ఆధ్వర్యంలో డాక్టర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైద్యులను ఘనంగా నిర్వహించారు.

doctors felicitation by lions club of thorrur seva tharuni
తొర్రూర్​లో వైద్యులకు ఘనంగా సన్మానం

By

Published : Jul 1, 2020, 5:27 PM IST

మహబూబాబాద్​ జిల్లా తొర్రూర్​లో లయన్స్ క్లబ్​ ఆఫ్​ తొర్రూర్​ సేవా తరుణి ఆధ్వర్యంలో వైద్యులకు సన్మానం చేశారు. డాక్టర్స్​ డే సందర్భంగా వైద్యులు రాజేందర్​ రెడ్డి, యాదగిరి రెడ్డి, కిరణ్ కుమార్, కవితను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నిర్వాహకురాలు గౌతమి నాగమణి, అధ్యక్షురాలు రజిత, కార్యదర్శి మాధవి, శ్రీదేవి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details