తెలంగాణ

telangana

ETV Bharat / state

నేరరహిత రాష్ట్రమే లక్ష్యం - GOAL

రాజధానిలో ఎక్కడపడితే అక్కడ కన్పించే యాచకులిప్పుడు చక్కగా పనులు చేసుకుంటూ ఆనందాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. ఇక నేరగాళ్లు కూడా లేకుండా చేయాలంటున్నారు జైళ్ల శాఖ డీజీ.

సబ్​ జైల్లో ఆ​కస్మిక తనిఖీలు...

By

Published : Mar 6, 2019, 8:27 PM IST

తెలంగాణ జైళ్ల శాఖదేశంలోనేఅగ్రస్థానంలో ఉందని డీజీ వినయ్ కుమార్ సింగ్ తెలిపారు. మహబూబాబాద్​ సబ్ ​జైల్​​ను డీజీ ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం జరిగిన సిటిజన్ ఫోరం సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జైళ్లలో ఖైదీల మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించామన్నారు. యాచకులకు ఆశ్రయం ఇవ్వటంతోపాటు ఉపాధి కల్పించి హైదరాబాద్​ను 'బెగ్గర్స్ ఫ్రీ సిటీ' గా మార్చామన్నారు. తెలంగాణను నేరరహిత రాష్ట్రంగా చూడాలని.. ఆశాభావం వ్యక్తం చేశారు.

సబ్​ జైల్లో ఆ​కస్మిక తనిఖీలు...
ఇవీ చూడండి:ఇదో చైన్​ సిస్టమ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details