మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని 7 మండలాల కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రశాంతంగా ముగిసింది.
దేవరకద్ర నియోజకవర్గంలో కో-ఆప్షన్ సభ్యులు వీరే - Co-Oppstion_Sabhyula_empika
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రశాంతంగా ముగిసింది.
దేవరకద్ర నియోజకవర్గంలో కో-ఆప్షన్ సభ్యులు
మండలం కో-ఆప్షన్ సభ్యుడు పార్టీ
దేవరకద్ర ఖదీర్ పాష తెరాస
చిన్నచింతకుంట ఎండీ మైమూద్ కాంగ్రెస్
మదనాపురం చాంద్‌పాషా తెరాస
కొత్తకోట అల్లాబాషా తెరాస
భూత్పూర్ ఖాజాపాషా తెరాస
అడ్డాకుల ఖాజాగోరీ తెరాస
మూసాపేట జమీర్ తెరాస
ఇవీ చూడండి: తెలుగుదేశం ఖాతాలో ఏన్కూరు మండల పరిషత్