మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్లో ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమానురాలు సత్యవతి ఉదయం బాత్రూమ్కు వెళ్లి వచ్చే సమయంలో దొంగలు ఇంట్లోకి చొరబడి 10 తులాల బంగారు ఆభరాణాలు చోరి చేశారు.
యాజమానురాలు బాత్ రూంలోకి.. దొంగలు ఇంట్లోకి... - chori
ఇంటి యాజమానురాలు బాత్రూమ్కి వెళ్లి వచ్చేసరికి దొంగలు ఇంట్లోని నగదు కాజేసి పారిపోయిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
యాజమానురాలు ఇంట్లో ఉండగానే దోచుకెళ్లారు
ఇదీ చూడండి: మహిళ హత్యకేసులో పురోగతి... 11మంది అరెస్టు