ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో మరిపెడ, చిన్నగూడూరు, దంతాలపల్లి, నరసింహులపేట మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. 217 మందికి రూ. 2.20 కోట్లకు సంబంధించిన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి, షాద్ముబారక్ చెక్కుల పంపిణీ - కల్యాణలక్ష్మీ, షాద్ముబారక్ చెక్కుల పంపిణీ
మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే రెడ్యానాయక్ కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
కల్యాణలక్ష్మి, షాద్ముబారక్ చెక్కుల పంపిణీ
TAGGED:
cheques distribution