తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మార్వో ఆఫీస్​ వరకు ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన - MRO OFFICE

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.

సమస్యలు తీర్చాలంటూ ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన

By

Published : Oct 26, 2019, 7:06 PM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కార్మికులు బస్టాండ్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. గత 22 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నామని..సీఎం కేసీఆర్ ప్రకటనలు భయబ్రాంతులకు గురిచేసే విధంగా ఉన్నాయని జేఎసీ నాయకులు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.

సమస్యలు తీర్చాలంటూ ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
ఇవీ చూడండి : నైతిక విజయం ఆర్టీసీ కార్మికులదే... మందకృష్ణ మాదిగ

ABOUT THE AUTHOR

...view details