ఆదిలాబాద్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను మంత్రులు ఎక్కడ నిలదీస్తారోనని క్యాబినెట్ సమావేశం నిర్వహించడం లేదంటే అది కార్మికుల నైతిక విజయమేనని అన్నారు. మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ మౌనంగా ఉన్నారంటే అది కార్మికులకు ఇస్తున్న మద్దతుగా భావించాలన్నారు.
ఈ కథనం చదవండి: ధన త్రయోదశి రోజు ఇలా చేస్తే... లక్ష్మీ కటాక్షం మీ సొంతం!