కుల వృత్తులను కాపాడుకొని, భవిష్యత్ తరాలకు తెలియజేయాలని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున చేయూత అందించి వైవిధ్యమైన వస్తువులు తయారు చేసేలా ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. మేదరులకు ఉచితంగా వెదురు అందిస్తామని జిల్లా అటవీ అధికారి రంజిత్ నాయక్ తెలిపారు.
ఆసిఫాబాద్లో ప్రపంచ వెదురు దినోత్సవం - world bamboo day celebrates
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ వెదురు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఆసిఫాబాద్లో ప్రపంచ వెదురు దినోత్సవం