కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలంలోని బాబెఝరి గూడెం సమీప అడవుల్లో జల సవ్వడులు కనువిందు చేస్తున్నాయి. అత్యంత ప్రమాదకరమైన లోయలుగా పేరొందిన ఈ ప్రాంతంలో ఎత్తైన కొండల నుంచి జాలువారుతున్న జలధార కనువిందు చేస్తోంది. కుమురంభీం జిల్లాలో వర్షకాలంలోనే దర్శనమిచ్చే ఇలాంటి సుందర దృశ్యాలు పర్యాటకుల మనసును దోచుకుంటున్నాయి.
అడవుల జిల్లాలో కనువిందు చేస్తున్న జలసవ్వడి - వర్షకాలంలో
ఆకురాల్చే అడవులు చూపరుల మనసు దోస్తున్నాయి. కొండల పైనుంచి జాలువారుతున్న జలధారలు కనువిందు చేస్తున్నాయి.
కనువిందు చేస్తోన్న జాలువారుతున్న జలధార