తెలంగాణ

telangana

ETV Bharat / state

గలగలపారుతున్న సెలయేరు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా అటవీ ప్రాంతంలోని చిన్న చిన్న సెలయేళ్లు నిండుకుని అడవికి కొత్త అందాన్ని తీసుకొచ్చాయి.

గలగలపారుతున్న సెలయేరు

By

Published : Aug 23, 2019, 2:00 PM IST

గలగలపారుతున్న సెలయేరు

కుమురంభీం జిల్లా సిర్పూర్​ మండలంలోని పలు ప్రాంతాల్లో చిన్నపాటి జలపాతాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. గుట్టలపై నుంచి పడుతున్న వాన నీరు చిన్న చిన్న కాలువల ద్వారా కిందకు దూకుతూ అడవికి అందాన్ని తెస్తున్నాయి. సిర్పూర్ మండలంలోని మేడిపల్లి, పూసిగూడా, రావన్ పల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details