కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. పలు పోలింగ్ కేంద్రాల వద్ద సరిపడా తాగునీరు ఏర్పాటు చేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులకు గురయ్యారు. గ్రామాలలోని ఓటర్లు ఎండలను లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో విడతలో జిల్లాలోని నాలుగు మండలాల్లో పోలింగ్ జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతం - undefined
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. గ్రామాలలోని ఓటర్లు ఎండలను లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్
TAGGED:
elelctions