తెలంగాణ

telangana

ETV Bharat / state

అల్లాహ్​కు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు - kumrambheem

కాగజ్​నగర్​లో ఈద్గా మైదానం వద్ద రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు.

భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు

By

Published : Jun 5, 2019, 2:33 PM IST

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో పవిత్ర రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని కాధిమ్ ఈద్గా మైదానం వద్ద మత గురువులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్న పెద్దలందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు

ABOUT THE AUTHOR

...view details