కుమురం భీం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమంది రోగులు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. అటూ ఇటూ గెంతుతూ,కేకలు వేస్తూ మిగతా రోగులను భయాందోళనకు గురి చేస్తున్నారు. తోటి రోగులను తిడుతూ భయపెడుతున్నారు. దీని పై అధికారులు దృష్టి సారించి, సమస్యను పరిష్కరించాలని రోగుల తరఫు బంధువులు కోరుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పిచ్చి చేష్టలు - Insane antics of patients in a government hospital
కుమురం భీం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కొద్దిమంది రోగుల పిచ్చి చేష్టలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. దీంతో మిగతా రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పిచ్చి చేష్టలు