తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసిఫాబాద్​లో ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం - HEALTH CAMP

ప్రజలకు ఉచిత వైద్య సేవలందించాలన్న మంచి లక్ష్యంతో రెడ్​క్రాస్​ సొసైటీ ఆసిఫాబాద్​లో వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. అన్ని రకాల పరీక్షలు చేశారు.

నిపుణులు సేవలందించారు

By

Published : Mar 30, 2019, 4:54 PM IST

నిపుణులు సేవలందించారు
రెడ్​క్రాస్ సొసైటీ పవర్ గ్రిడ్ సౌజన్యంతో ఆసిఫాబాద్​లో ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జనరల్ సర్జన్, గుండె వ్యాధి, ఎముకలు, కండరాల వైద్యులతో పాటు చిన్న పిల్లల నిపుణులు సేవలందించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు.

వైద్య సేవలు బాగానే ఉన్నా.. శిబిరం వద్ద సరైన వసతులు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

HEALTH CAMP

ABOUT THE AUTHOR

...view details