కాగజ్నగర్ ప్రయాణ ప్రాంగణంలో వైద్యశిబిరం ఏర్పటు చేశారు. రూ.50తో రోగ నిర్ధరణ పరీక్షలు చేయించుకునే విధంగా ఏర్పాటు చేశారు ఆర్టీసీ అధికారులు.
బస్స్టాండులో వైద్య శిబిరం
By
Published : Mar 26, 2019, 4:28 PM IST
బస్స్టాండులో వైద్య శిబిరం
కుమురంభీం జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని ప్రయాణ ప్రాంగణంలో న్యూట్రిషియన్ ప్లస్, ఆర్టీసీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. పోలీసులు, ప్రజలు పాల్గొని వైద్యపరీక్షలు చేయించుకున్నారు. అధిక బరువు, చక్కెర వ్యాధి, రక్తపోటు తదితర వ్యాధులకు రోగ నిర్ధరణ పరీక్షలు చేసి అవసరమైన చికిత్స అందించారు.