తెలంగాణ

telangana

ETV Bharat / state

గుట్కా వ్యాపారుల బైండోవర్ - BINODVER

నిషేధిత గుట్కాలు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వ్యాపారులను తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు పోలీసులు.

గుట్కా వ్యాపారుల బైండోవర్

By

Published : Mar 23, 2019, 6:29 PM IST

గుట్కా వ్యాపారుల బైండోవర్
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్​లో నిషేధిత గుట్కా విక్రయిస్తున్న పలువురిని తహశీల్దార్ ఎదుట పోలీసులు బైండోవర్ చేశారు. పట్టణ కేంద్రంలోని పలు పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లో గుట్కాల విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇటీవల సోదాలు చేసిన పోలీసులు 19మంది వ్యాపారస్తులను 50వేల రూపాయల పూచీకత్తుపై బైండోవర్ చేసినట్లు తహశీల్దార్ వనజారెడ్డి తెలిపారు. నిషేధిత గుట్కా అమ్ముతూ ప్రజలు ప్రాణాలతో ఆడుకోవద్దని, ఇకనైనా... విక్రయాలు వదిలిపెట్టాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details