తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పర్వం - mptc

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. జడ్పీటీసీ స్థానానికి 12మంది,ఎంపీటీసీ స్థానానికి  34 నామ పత్రాలు దాఖలయ్యాయి.

ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పర్వం

By

Published : Apr 28, 2019, 11:38 PM IST

ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పర్వం

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. చివరి రోజు జిల్లా కేంద్రంలో జడ్పీటీసీ స్థానానికి 12 మంది, ఎంపీటీసీ స్థానానికి 34 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆసిఫాబాద్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. వివిధ పార్టీల నేతలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు.

ABOUT THE AUTHOR

...view details