ఆసిఫాబాద్‌లో మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఫలితంగా జైనూర్ మండల కేంద్రానికి చుట్టుపక్కల ఉన్న ఏడు గ్రామాలను అధికారులు రెడ్ జోన్లుగా ప్రకటించారు. ప్రజలు బయటకు రాకుండా లాక్‌డౌన్‌ను కఠినతరం చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో స్థానిక మసీదులో ప్రార్థనలకు వెళ్ళిన తొమ్మిది మందిని, ముగ్గురు కుటుంబ సభ్యులను ఆసిఫాబాద్ ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. వీరందరికి పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యాధికారి నాగేంద్ర తెలిపారు.
ఐసోలేషన్‌కు 12మంది తరలింపు - asifabad dist news
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. అతనితో సన్నిహింతగా ఉన్న 12 మందిని జిల్లా కేంద్రంలోని ఐసోలేషన్‌కు తరలించారు. జైనూర్ మండల కేంద్రానికి చుట్టుపక్కల ఉన్న ఏడు గ్రామాలను అధికారులు రెడ్ జోన్లుగా ప్రకటించారు.
12 మందిని ఐసోలేషన్‌కు తరలింపు