తెలంగాణ

telangana

ETV Bharat / state

ఊపందుకున్న వైరా పురపాలిక నామినేషన్లు - Wyra municipality in khammam district

ఖమ్మం జిల్లా వైరాలో పురపాలక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ రెండోరోజు కాస్త ఊపందుకుంది. గురువారం 30 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు.

nominations in Wyra municipality
http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/09-January-2020/5650881_kmmnom.mp4

By

Published : Jan 9, 2020, 4:51 PM IST

మందకొడిగా వైరా పురపాలిక నామినేషన్లు

ఖమ్మం జిల్లా వైరా పురపాలికలో రెండో రోజు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. 20వార్డుల్లో మొదటి రోజు నాలుగు నామినేషన్లు రాగా.. రెండో రోజు 30 మంది నామపత్రాలు దాఖలు చేశారు.

జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్‌ నామినేషన్‌ కేంద్రాన్ని పరిశీలించి పురపాలక అధికారులు, ఆర్‌వోలకు సూచనలిచ్చారు. పార్టీల నుంచి బీ-ఫారాలు రాకున్నా ఆశావహులు నామపత్రాలు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details