ఖమ్మం జిల్లా బోనకల్లులో మహిళలు రోడ్డెక్కారు. తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. మహిళల నిరసనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమస్య పరిష్కరిస్తామన్న అధికారుల హామీతో ఆందోళన విరమించారు.
ఖాళీ బిందెలతో మహిళల ధర్నా - water problem
తాగునీటి సమస్యపై మహిళలు రోడ్డెక్కారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నివించినా ఫలితం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించారు.
ఖాళీ బిందెలతో మహిళల ధర్నా