ఖమ్మం జిల్లా విజయ ఇంజినీరింగ్ కళాశాలలో టెక్నికల్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు. కళాశాల విద్యార్థులు తయారు చేసిన వివిధ పరికరాలను ప్రదర్శించారు. సోలార్, బ్యాటరీలతో నడిచే ఓ బండిని తయారు చేసి దాని గురించి వివరించారు.
టెక్నికల్ ఫెస్ట్‌లో విద్యార్థుల వినూత్న ఆవిష్కరణలు - Technical fest
ఖమ్మం జిల్లా విజయ ఇంజినీరింగ్ కళాశాలలో టెక్నికల్ ఫెస్ట్‌ను ఉత్సహంగా జరిపారు. ఈ వేడుకలో విద్యార్థులు తయారు చేసిన వివిధ వినూత్న ఆవిష్కరణలు ప్రదర్శించారు.
టెక్నికల్ ఫెస్ట్‌లో విద్యార్థులు వినూత్న ఆవిష్కరణలు
డీజిల్‌తో ద్విచక్రవాహనం నడిచే విధానం, భూకంపాల సమయంలో కూలకుండా ఉండే ఇళ్లు, మూడు వైపులా దిగుమతి చేసే హైడ్రాలిక్ ట్రక్కు వంటివి విద్యార్థులు తయారు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :254 ఎకరాల దేవుడి భూములు స్వాహా