తెలంగాణ

telangana

ETV Bharat / state

చెరుకు తోటలో మంటలు.. - wires

హై టెన్షన్ వైర్లు తెగిపడి ఆరెకరాల చెరుకుతోట కాలిబూడిదైంది. ఖమ్మం జిల్లా వైరాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి పక్కన జరిగిన ఈ ఘటనతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి.

కాలుతున్న పంట

By

Published : Feb 23, 2019, 4:52 PM IST

Updated : Feb 23, 2019, 11:10 PM IST

తోటలో మంటలు..
ఖమ్మం జిల్లా వైరాలో ప్రమాదవశాత్తు చెరకు తోటకు నిప్పంటుకుంది. విద్యుత్ ఉపకేంద్రం ఎదుట 11కేవీ విద్యుత్ తీగలు ఒక్కసారిగా తెగిపడి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నికి బలమైన గాలులు తోడై ఆరు ఎకరాల పచ్చని చెరుకు తోట దగ్ధమైంది. ఖమ్మం-రాజమండ్రి జాతీయ రహదారిపై కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు.

ఇదీ చదవండిఆఖరి వీడ్కోలు

Last Updated : Feb 23, 2019, 11:10 PM IST

ABOUT THE AUTHOR

...view details