తెలంగాణ

telangana

ETV Bharat / state

పోటీ ఆలోచన విరమించుకున్న సుబాబుల్​ రైతులు - MEET

ఖమ్మం పార్లమెంటు స్థానానికి పోటీకి సిద్ధపడ్డ సుబాబుల్​ రైతులు వెనక్కి తగ్గారు. తమ సమస్య తీవ్రతను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఎంచుకున్న ఆలోచనను నేతలు ఇచ్చిన హామీతో విరమించుకున్నారు.

వెనెక్కి తగ్గిన రైతులు

By

Published : Mar 25, 2019, 5:54 AM IST

Updated : Mar 25, 2019, 8:09 AM IST

వెనక్కి తగ్గిన రైతులు
తమ సమస్యల పరిష్కారం కోసం ఖమ్మం పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని నిర్ణయించుకున్న సుబాబుల్ రైతులు వారి ఆలోచనను విరమించుకున్నారు. ఆదివారం సాయంత్రం తెరాస జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావులతో కర్షకులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. కలెక్టర్లు, కమిషనర్‌తో సమీక్షించిన నేతలు సమస్య పరిష్కారంపై హామీ ఇప్పించారు. సంతృప్తి చెందిన రైతులు పార్లమెంటుకు పోటీ చేయాలన్న నిర్ణయంపై వెనక్కి తగ్గారు.

Last Updated : Mar 25, 2019, 8:09 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details