తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం కలెక్టరేట్​ మట్టడికి విద్యార్థుల యత్నం - student

ప్రభుత్వ కళాశాలలో పీజీ కోర్సుల ఎత్తివేతను నిరసిస్తూ విద్యార్థి సంఘాల ఖమ్మం కలెక్టరేట్​ ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్​ చేశారు.

ర్యాలీ చేస్తున్న విద్యార్థులు

By

Published : Jul 5, 2019, 7:19 PM IST

ఖమ్మం కలెక్టరేట్​ ముట్టడికి విద్యార్థులు యత్నించారు. ప్రభుత్వ కళాశాల్లో పీజీ కోర్సులను ఎత్తివేతను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకోవడం వల్ల తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం వల్ల పోలీసులు విద్యార్థులను అరెస్ట్​ చేసి స్టేషన్​ తరలించారు. తోపులాటలో కొంత మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.

ఖమ్మం కలెక్టరేట్​ మట్టడికి విద్యార్థుల యత్నం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details