ఖమ్మం జిల్లా మధిరలో సీతారామచంద్రస్వామి కల్యాణం నిర్వహించారు. పుర్వసు నక్షత్రం పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు జనార్దన్ ఆచార్యులు వేద మంత్రోచ్ఛరణలతో స్వామివారి కల్యాణోత్సవం జరిపించారు. ఈ కమనీయ దృశ్యాలను తిలికించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు.
మధిరలో సీతారామచంద్రస్వామి కల్యాణం - rama
ఖమ్మం జిల్లా మధిరలోని పురాతన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో సీతారామ కల్యాణం జరిపారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
సీతారామ కల్యాణం