తెలంగాణ

telangana

ETV Bharat / state

లకారం ట్యాంక్​బండ్​పై సంక్రాంతి సంబురాలు - lakaram tanbund in khammam

కోడి పందాలు, గంగిరెద్దులు, ముగ్గులతో లకారం ట్యాంక్​బండ్ కళకళలాడింది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

sankranthi celebrations at lakaram tanbund in khammam
లకారం ట్యాంక్​బండ్​పై సంక్రాంతి సంబురాలు

By

Published : Jan 13, 2020, 12:57 PM IST

ఖమ్మంలోని లకారం ట్యాంక్​బండ్​పై సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక నృత్యాలు నిర్వహించారు. కోడి పందాలు ఆద్యాంతం ఆకట్టుకున్నాయి. గంగిరెద్దుల ఆటలతో ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కళకళలాడాయి.

లకారం ట్యాంక్​బండ్​పై సంక్రాంతి సంబురాలు
ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందించారు. సంక్రాంతి సంబురాలు చేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details