ఖమ్మం జిల్లా మధిరలో సమస్యల పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి సర్కారు చేయూతనివ్వాలని, ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అద్దె బస్సులతో కాలం గడిపేయకుండా, సొంత బస్సులకు సమకూర్చుకోవాలన్నారు. కార్మికుల వేతన సవరణ చేసి బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు.
మధిరలో ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్ష - ఖమ్మం
ఖమ్మం జిల్లా మధిరలో ఆర్టీసీ కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు.
మధిరలో ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్ష