ఖమ్మం జిల్లాలో రెండో విడత స్థానిక సమరం మొదలైంది. తెల్లవారుజాము నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎండల తీవ్రత దృష్టిలో పెట్టుకొని ఉదయాన్నే ఓటేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎండ తీవ్రత దృష్ట్యా అధికారులు కేంద్రాల వద్ద టెంట్ల ఏర్పాటు, మంచినీటి సౌకర్యం కల్పించారు.
వైరాలో మొదలైన స్థానిక సమరం
ఖమ్మం జిల్లా వైరాలో మలి విడత స్థానిక పోరు ప్రారంభమైంది. జిల్లాలో ఉష్ట్రోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నందున ఉదయం నుంచే ఓటు వేసేందుకు ప్రజలు క్యూ కట్టారు.
వైరాలో మొదలైన స్థానిక సమరం