ఖమ్మం జిల్లాలో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వైరా నియోజకవర్గంలోని వైరా, కొణిజర్లలో ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయాన్నే మహిళలు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. పోలీసులు పటిష్ట భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఖమ్మంలో ప్రశాంతంగా ప్రాదేశిక పోలింగ్ - khammam
ఖమ్మం జిల్లాలో మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.
ఖమ్మంలో ప్రశాంతంగా ప్రాదేశిక పోలింగ్