ఖమ్మం జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ పాల్గొన్నారు. 12వ డివిజన్లో 40 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పువ్వాడ - పువ్వాడ అజయ్ కుమార్ వార్తలు
పట్టణ ప్రగతిలో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లా కేంద్రంలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పువ్వాడ
అనంతరం 35వ డివిజన్లో నూతనంగా నిర్మించిన కాలనీ ఆర్చ్‌ను ప్రారంభించారు. హరితహారంలో భాగంగా కాలనీలో మొక్కలు నాటారు. కరచాలనం వద్దు నమస్కారమే ముద్దు అంటూ కొవిడ్ పట్ల మంత్రి అవగాహన కల్పించారు.
TAGGED:
పువ్వాడ అజయ్ కుమార్ వార్తలు