సింహం సింగిల్‌గానే వస్తుంది... వార్ వన్‌సైడే అవుతుంది: పువ్వాడ - municipal elections latest news
మున్సిపల్ ఎన్నికల్లో తెరాస హవా కొనసాగుతోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మంలోని అన్ని మున్సిపాలిటీలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సింహం సింగిల్‌గానే వస్తుంది... వార్ వన్‌సైడే అవుతుందని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో పట్టణాలు అభివృద్ధి చెందాయని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. తెరాస ప్రభుత్వ అభివృద్ధికే మళ్లీ పట్టం కడతామని ప్రజలు అంటున్నారని ఆయన వివరించారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో ప్రచారం సందర్భంగా ఈటీవీ భారత్‌తో ముఖాముఖి..
PUVVADA AJAY KUMAR