తెలంగాణ

telangana

ETV Bharat / state

వైభవంగా అద్భుత వెంకటేశ్వరుని వార్షికోత్సవం

ఖమ్మం జిల్లాలో ప్రముఖ క్షేత్రం నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వరస్వామి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. పురోహితులు పంచామృతాలతో స్వామికి అభిషేకాలు చేశారు. స్వామి దర్శనానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు.

By

Published : May 31, 2019, 6:52 PM IST

వైభవంగా అద్భుత వెంకటేశ్వరుని వార్షికోత్సవం

వైభవంగా అద్భుత వెంకటేశ్వరుని వార్షికోత్సవం

ఖమ్మం జిల్లా ప్రసిద్ధి గాంచిన నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వరస్వామి ఆలయం వార్షికోత్స పూజలు వైభవంగా జరిగాయి. స్వామివారికి వేద పండితులు పంచామృత అభిషేకాలు చేశారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు జిల్లా నలుమూల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ కమిటీ ఏర్పాటుచేసిన సంగీత విభావరి ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణం స్వామి నామస్మరణతో మార్మోగింది. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details