ఖమ్మం జిల్లా మధిర గీతా మందిరంలో రాధాకృష్ణుల కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. కల్యాణం అనంతరం రంగు రంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించిన రథంపై రాధాకృష్ణులు పుర వీధుల్లో ఊరేగారు. భక్తులకు అన్నదానం ఏర్పాటుచేశారు.
కన్నుల పండువగా రాధాకృష్ణుల కల్యాణ మహోత్సవం - telangana taza news
ఖమ్మం జిల్లా మధిర గీతా మందిరంలో రాధాకృష్ణుల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. అనంతరం పుర వీధుల్లో స్వామివారు ఊరేగారు.
కన్నుల పండువగా రాధాకృష్ణుల కల్యాణ మహోత్సవం