ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిషత్ కార్యలయంలో కల్యాణ లక్షీ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పంపిణీ చేశారు. సంక్షేమ కార్యక్రమాల్లో వచ్చిన మార్పే కల్యాణ లక్ష్మీ పథకమని ఆయన స్పష్టం చేశారు. పేద, మధ్య తరగతి కుటుంబాల పెళ్లిళ్ల కోసం ప్రవేశ పెట్టిన ఈ పథకం కొండంత ఆసరా అని పేర్కొన్నారు.
'అల్పాదాయ వర్గాల సంక్షేమానికి కల్యాణ లక్ష్మీ' - PENUBBALLI MANDAL
అల్పాదాయ వర్గాలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో కల్యాణ లక్ష్మీ పథకానిది ప్రత్యేక స్థానమని ఖమ్మం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు.
పేద, మధ్య తరగతి కుటుంబాల పెళ్లిళ్ల కోసమే కల్యాణ లక్ష్మీ