కరోనా కట్టడికి ఖమ్మంజిల్లాలో ముందస్తు చర్యలు తీసుకున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాలతి అన్నారు. జలుబు, జ్వరం సహా మరే ఇతర అనారోగ్య సమస్యలున్నా వెంటనే ఆస్పత్రులకు తరలించి పరీక్షలు చేయిస్తున్నామని వెల్లిడించారు. దిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్న వారి వివరాలు సేకరించి శాంపిల్స్ పంపామని...జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కూడా లేదని చెబుతున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాలతితో మా ప్రతినిధి ముఖాముఖి.
'అందువల్లనే ఖమ్మం జిల్లాలో ఒక్క కరోనాకేసు లేదు' - khammam latest news
కరోనా కట్టడికి ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లనే ఇప్పటివరకు జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదని జిల్లావైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలతి అన్నారు. జిల్లా వ్యాప్తంగా 400 బృందాలు పల్లె నుంచి పట్టణం వరకు సర్వే చేసి... ఉదయం, సాయంత్రం పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు.
'అందువల్లనే ఖమ్మం జిల్లాలో ఒక్క కరోనాకేసు లేదు'