ఖమ్మం లోక్సభ స్థానానికి నేడు ఇద్దరు నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా నకిరికంటి సంజీవరావు, బాణోతు లక్ష్మణ్ నాయక్ రిటర్నింగ్ అధికారి ఆర్వీకర్ణన్‌కు నామపత్రాలు అందించారు. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
ఖమ్మం లోక్సభకు ఇద్దరు స్వతంత్రుల నామినేషన్ - indipendents
ఖమ్మం పార్లమెంటు స్థానానికి ఈరోజు రెండు నామ పత్రాలు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులుగా ఇద్దరు నామినేషన్ వేశారు.
ఖమ్మం ఎంపీ స్థానానికి ఇద్దరు స్వతంత్రుల నామినేషన్