ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జన్నారంలో అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. ప్రమాదంలో ఓ హోటల్ పూర్తిగా దగ్ధమైంది. గ్యాస్ సిలిండర్ లీకై ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. కొద్దిసేపటికే సిలిండర్ పేలి పెద్దఎత్తున మంటలు అంటుకున్నాయి. భయంతో స్థానికులు పరుగులు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకునే సమయానికే హోటల్లోని సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. రూ. లక్ష వరకు నష్టం జరిగిందని.. తన జీవనాధారం కోల్పయానని బాధితుడు కన్నీటి పర్యంతం అయ్యాడు. ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
జన్నారంలో పేలిన గ్యాస్ సిలిండర్.. - fire accident in khammam
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జన్నారంలో అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. గ్యాస్ సిలిండర్ పేలి ఓ హోటల్ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది.
జన్నారంలో పేలిన గ్యాస్ సిలిండర్..