తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యులు, సిబ్బందికి పుష్పాభిషేకం - వైద్యులు, సిబ్బందికి పుష్పాభిషేకం

ఖమ్మం జిల్లాను గ్రీన్ జోన్​గా మార్చుకునేందుకు అధికారులతోపాటు ప్రజలు కృషి చేయాలని జిల్లా పరిషత్​ ఛైర్మన్​ లింగాల కమల్​ రాజు కోరారు. మధిర మండలం మాటూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలకు పుష్పాభిషేకం చేశారు.

felicitation to doctors and staff  in kamma district
వైద్యులు, సిబ్బందికి పుష్పాభిషేకం

By

Published : May 5, 2020, 8:11 PM IST

ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలకు పుష్పాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్​ ఛైర్మన్ లింగాల కమల్ రాజు పాల్గొన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇల్లు, వాకిలి వదిలి వైద్య సిబ్బంది నిరంతరాయంగా ప్రజల కోసం పని చేయటం అభినందనీయమన్నారు.

ABOUT THE AUTHOR

...view details