ETV Bharat / state
మేమున్నాం...నిర్భయంగా ఓటువేయండి - బలగాలు
ఖమ్మం జిల్లా వైరాలో స్థానిక పోలీసులు, ప్రత్యేక బలగాలు కవాతు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
పోలీసుల కవాతు
By
Published : Mar 19, 2019, 2:26 PM IST
| Updated : Mar 19, 2019, 3:50 PM IST
లోకసభ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లా వైరా పోలీసులు కవాతు నిర్వహించారు. స్థానిక పోలీసులు, పారామిలటరీ బలగాలు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా కవాతు సాగింది. ఎన్నికల్లో నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఏసీపీ ప్రసన్నకుమార్ తెలిపారు. Last Updated : Mar 19, 2019, 3:50 PM IST