మహిళలు ఇంకా పూర్తి సాధికారత సాధించలేదని న్యాయమూర్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కోర్టు ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ : చైతన పౌండేషన్ - ఖమ్మం జిల్లా కోర్టు ఆవరణలో వేడుకలు
ఖమ్మం జిల్లా కోర్టు ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని న్యాయమూర్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు.
దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ : చైతన పౌండేషన్
ఈ సందర్భంగా చైతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రై సైకిళ్లను అందజేశారు. మహిళలు ఇంకా కొన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని మహిళా న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, కోర్టు సిబ్బంది, ఇతరులు పాల్గొన్నారు.