తెలంగాణ

telangana

ETV Bharat / state

రేణుకా చౌదరికి నాన్ బెయిలబుల్ వారెంట్​ జారీ

రేణుకా చౌదరికి నాన్ బెయిలబుల్ వారెంట్​ జారీ

By

Published : Aug 30, 2019, 12:26 PM IST

Updated : Aug 30, 2019, 1:26 PM IST

12:18 August 30

రేణుకా చౌదరికి నాన్ బెయిలబుల్ వారెంట్​ జారీ

మాజీ ఎంపీ రేణుకా చౌదరికి నాన్ బెయిలబుల్ వారెంట్​ను ఖమ్మం జిల్లా రెండో అదనవు ప్రథమశ్రేణి కోర్టు జారీ చేసింది. ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానంటూ రేణుక మోసగించారని పిటిషన్‌ దాఖలైంది. రేణుకా చౌదరిపై చర్యలు తీసుకోవాలంటూ కళావతి అనే మహిళ కోర్టును ఆశ్రయించింది. విచారించిన కోర్టు గతంలో నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులు తీసుకోకపోవడం, నిర్దేశించిన సమయానికి రానందున న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్​ జారీ చేసింది.
 

Last Updated : Aug 30, 2019, 1:26 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details