నిరుపేదల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదల చేస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెనుబల్లి, కల్లూరు, వేంసూరు, సత్తుపల్లికి చెందిన ఇరవై మందికి రూ. 6.8 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే గండ్ర అందజేశారు. సత్తుపల్లి పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలంటే మున్సిపాలిటీ ఎన్నికల్లో తెరాసను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
20 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
ఖమ్మం జిల్లా పెనుబల్లి, కల్లూరు, వేంసూరు, సత్తుపల్లికి చెందిన ఇరవై మందికి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
20 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ