ఖమ్మం నగరంలో పలు అభివృధ్ధి పనులను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. నగరంలోని మున్సిపల్ రోడ్డు, బస్టాండ్, డిపోరోడ్డులో కోటి 75 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్, డివైడర్, రోడ్డు అభివృధ్ధి పనులను ఆయన ప్రారంభించారు. మేయర్ డా.పాపాలాల్, నగర కమిషనర్ అనురాగ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఖమ్మంలో సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ - తెలంగాణ వార్తలు
ఖమ్మం నగరంలోని పలు అభివృధ్ధి పనులను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించారు. కోటి 75 లక్షల రూపాయలతో మున్సిపల్, బస్టాండ్, డిపోరోడ్లలో సెంట్రల్ లైటింగ్, డివైడర్, రోడ్డు అభివృధ్ధి పనులను చేపట్టారు.
ఖమ్మంలో సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ